Sunday, 29 November 2015

Conversation with girl friend

""GOOD MORNiNG"". ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ తో వాట్సప్ ఇలా ఛాట్
చేసాడు.
అ: హాయ్ బేబీ!
ఆ: హలో స్వీట్ హార్ట్ !
అ: ఎక్కడున్నావు రా?
ఆ: నేను మా డాడీ తో జర్నీ లో ఉన్నాను.
అ: ఆహా! ఎక్కడేంటీ?
ఆ: మా నాన్న , నేను ఆయన BMW కార్ లో షాపింగ్


వెళ్తున్నాము. జ్యూయలరీ కొన్న తరువాత నాన్న
నన్ను అక్కడే వదిలి ఆఫీస్ కు వెళ్ళాక నీకు మెసేజ్
పెడతాను. వచ్చేద్దువు గాని. OK నా
అ: OK
ఆ: ఇంతకీ నువ్వెక్కడ డార్లింగ్ .
.
.
.
.
.
.
.
.
.
అ: నేను మన పల్లె వెలుగు బస్సులో నీ వెనకాల
రెండో సిటులో ఉన్నాను. నీకు కూడా టిక్కెట్
తీసుకున్నాను. నువ్వు తీసుకోకు. OK
నా.?.............
ఆ: 😯
.
.
ఏదయినా లాస్ట్ పంచ్ మనదయితే ఆ కిక్కే వేరప్పా. ఆ..
అ.
😂
😂
😂

No comments:

Post a Comment

sharethis

Gallery